కళ్యాణ లక్ష్మి ఆసరా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో గురువారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టకంగా ముద్రించిన ఆసరా కార్డులను ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలోనే పేదలకు గుర్తింపు లభించింది అని గత ప్రభుత్వాలు పేదలకు ఎంత మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాయన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో రంస న్ పల్లినేరేడు గుంట సర్పంచ్ చందులత ఎర్రరం సర్పంచ్ వెంకట్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి ఎంపీటీసీ కృష్ణ గౌడ్ గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు మిద్దెల శ్రీధర్ రెడ్డి ఆందోల్ మండల టిఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి ఉపాధ్యక్షులు పత్తి వీరేశం ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు ఆక్సన్పల్లి బ్రాహ్మణపల్లి కోడేకల్ డకుర్ గ్రామాలలో పర్యటన అనంతరం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పెన్షన్ సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసి నా అనంతరం క్రాంతి కిరణ్ మాట్లాడుతూ బిజెపి కాంగ్రెస్ పట్టించుకోలేదని తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక మన సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టకంగా రైతుబంధు రైతు బీమా వంటి ముదిరాజులకు చాపలు గొల్ల కురుమలకు గొర్లు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన పథకాలను తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ దేనిని ఆయన అన్నారు అనంతరం నేరేడిగుంట ఎస్సీ కాలనీలోఎలక్షన్ కమిటీ హాల్ కు వాగ్దానం చేయడం జరిగిందని దాన్ని గుర్తు చేసుకొని నేడు అదే ఎస్ సి కమిటీ హాలుకుభూమి పూజ చేసిన అనంతరం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ నేరేడు గుంట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టింగ్ ఇచ్చిన వెంటనే ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ అతి త్వరలో మీకు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు నేరేడు గుంట గ్రామస్తులు స్థానికం ఇదేనంటూ చప్పట్ల వర్షం కురిపించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పిటిసి సర్పంచులు గ్రామ అధ్యక్షులు ఎంపీడీవో ఆయా గ్రామ వార్డ్ మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు