కష్టాల్లో ఇంగ్లండ్

అడిలైడ్: ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 121 పరుగుల వద్ద బెల్ (63), మోర్గాన్ (0).. రూబెల్ హొసేన్ బౌలింగ్లో అవుటయ్యారు.  కాసేపటికే జేమ్స్ టేలర్.. టస్కిన్ అహ్మద్ ఓవర్లో పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ 11 పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయింది.

బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో  276 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ 30  ఓవర్లలో 5  వికెట్లు కోల్పోయి 133  పరుగులు చేసింది.