కాంగ్రెస్ నాయకుడికి నివాళులు అర్పించిన డిప్యూటి స్పీకర్
ఖమ్మం: మంగళవారం హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు సామ్రాట్ మృతదేహాన్ని మంత్రి రామిరెడ్డి వెంకట్‌రెడ్డి, డిప్యూటి స్పీకర్ మల్లుబట్టి విక్రమార్క సందర్శించి నివాళులర్పించారు. సామ్రాట్ హత్య కేసులో నిందుతులను వదలబోమని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.