కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పార్మాసిటీ రద్దు

పేదల భూములను దోచుకుంది బిఆర్ఎస్

కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం

అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ లపై తొలి సంతకం

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కన్వినర్ తీన్మార్ మల్లన్న

ఇబ్రహీంపట్నం, నవంబర్21(జనంసాక్షి):-
మార్పుతోనే నిరుపేదల సంక్షేమం సాధ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కన్వినర్ తీన్మార్ మల్లన్న అన్నారు. యాచారం మండల పరిధిలోని చింతపట్ల, మల్కిజ్గగుడ్, మేడిపల్లి, నానక్నంగ్, తాడిపర్తి, కుర్మిద్ర, నజ్డీక్ సింగారం, నందివ నపర్తి గ్రామాలలో జోరుగా ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కన్వినరగ్ తీన్మార్ మల్లన్న, టీం సభ్యులు సుధర్శన్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి యాచారం మాజీ ఎంపిపిలు రాచర్ల వెంకటేశ్వర్లు, జ్యోతి శ్రీనివాస్ నాయక్,మర్రి నిరంజన్ రెడ్డి వైస్ఎంపిపి కోడవకంటి శ్రీనివాస్ రెడ్డి, అమృత సాగర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మల్లరెడ్డిరంగారెడ్డి మాట్లాడుతూ విధ్య వైధ్యం కాంగ్రెస్ ప్రభుత్వం చౌకగా అందించేందుకు కృషిచేస్తుందన్నారు. నిరు పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపెటవేసి రైతులు అభ్యునతికి కృషి చేస్తుందన్నారు. ఇందీరా గాంధీ, రాజీవ్ గాంధీల త్యాగాల ఫలం నేడు జాతీయ రంగ సంస్థలు పని చేస్తున్నాయని గుర్తు చేశారు. కేసిఆర్ అధికారం కాపాడుకోవడానికే సంక్షేమ పథకాలను చెపట్టారని నిరుపేదలకు అందని ద్రాక్షల పథకాలు ఉన్నాయని అన్నారు. దళిత బందు ఎవ్వరికోసం కేవలం దళితులను మభ్యపెట్టదానినాకే అన్నారు. ఎస్సీ ఎస్వి బిసి కార్పోరేషన్లు ఎకడ పోయయని వాటి నిధులు దుర్వినియోగం అయ్యాయని బండుగు బలహీన వర్గల ప్రజలు గమనించాలని కోరారు. ఫిజు రిహింబర్స్ మేంట్ ఎకడకు పోయిందని, ఆరోగ్య శ్రీ ఎక్కడకి పో యిందని, 108 కనుగుమరుగు అయ్యిందని అన్నారు. (ప్రైవేటు పాఠశాలలో ఫీజు నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఫార్మాసి పేరుతో కెసిఆర్ కెటిఆర్ వేలకోట్ల
రూపాయలు లబ్దిపొందారని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తె రైతులకు భూములు తిరిగి అప్పగిస్తుమని డబ్బులు మికేనని అన్నారు. ఫార్మా భూసేకరణలో రైతుల కు 8లక్షలు 16 లక్షల పరిహారం చెల్లించి వాటిని కంపెనీలకు కోట్ల రూపాయల విక్రయించడం జరిగిందని ఆరోపించారు. .బిఆర్ఎన్ ప్రభుత్వతం మోసాన్ని ప్రజలు అందరు గమనించాలని తగిన గుణపాఠం చెప్పలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అందరు మార్పును కోరుకుంటున్నారని కెసిఆర్ కెటిఆర్లకు తగిన మూల్యం చెల్లించే రోజు దగ్గరలోనే ఉందని ఎద్దేవ చేశారు. ప్రజా స్వా మ్యంలో ఓటు హక్కు ఎంతో గోప్పదని ప్రజా సంక్షేమ ప్రజలకు మంచి జరుగా లంటే మార్పుతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కోనసాగుతుం దన్నారు.ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు
రాష్ట్రం అప్పల పాలైయి మరో వేనుజూలలా మారుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంతృన్నులకు సంక్షేమం కాకుండా నిరుపేదల సంక్షేమ కోసం నిరం తరం కృషిచేస్తుందన్నారు. మార్పుతోనే సమసమాజ నిర్మాణం సాధ్యమని పెర్కో న్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మస్కు నరసింహ వరికుప్పల సుధాకర్, గోరారం వెంకట్ రెడ్డి, సర్పంచ్లు సరితపాండురంగారెడ్డి , చీర్ర యాదమ్మ , మేడిపల్లిలో మాజీ ఎంపిటిసి మొటే శ్రీశైలం, నానక్సరగ్ మాజి సర్పంచ్ ముత్యాల వెంకటరెడ్డి తాడిపర్తి సర్పంచ్ దూసరమేష్ కుర్మిద్ద నర్పంచ్ బందే రాజశేఖర్ రెడ్డి, శ్రీకాంత్, సింగారం లో సామ నర్సింహా, నడ్డి విజయ్ నందివనపర్తిలో నేర్రె శ్రీశైలం, షాహీద్, సాజిద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు.