కాగజ్‌నగర్‌లో గౌతమ్‌మోడల్ స్కూల్ మోసం
ఆదిలాబాద్, జనంసాక్షి: కాగజ్‌నగర్‌లో గౌతమ్ మోడల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను చేసింది.శ్రీలంకలో క్రికెట్ ఆడిస్తామని ముగ్గురు విద్యార్థుల నుంచి ఆ పాఠశాల యాజమాన్యం 75 వేల రూపాయల చొప్పున వసూలు చేసింది. వారు చేసిన మోసం తెలుసుకొని స్కూల్ యాజమాన్యాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు.



