కామరాజు ప్రణాళిక అమలుచేయాలి: పాలడుగు

హైదరాబాద్‌ : కేంద్ర రాష్ట్రాల్లో కామరాజు ప్రణాళిక అమలు చేయాలిని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాలడుగు వెంకట్రావు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యవహారాలపై పార్టీ సీనియర్లతో ముఖ్యమంత్రి చర్చించడం లేదన్న ఆయన …. అన్ని విషయాలపైనా విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలను సీఎం, పీసీసీ చీఫ్‌ ఢిల్లీకి తీసుకెళ్లడం సమంజసం కాదని పాలడుగు వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రజలను తనతోపాటు తీసుకెళ్లడం సమంజసం కాదని పాలడుగు వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రజలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, వస్తున్న ఆర్థిక ఆరోపణలకు అయనే వివరణ ఇవ్వాలని పాలడుగు సూచించారు.