కార్డిఫ్‌: ఐసీసీ ఛాంపియన్స్‌

ట్రోఫీలో భాగంగా ఈ రోజు గ్రూప్‌-ఎలో న్యూజ్‌లాండ్‌, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.