కాలువలో పడి తల్లి మృతి, బిడ్డ పరిస్థితి విషయం
ఖమ్మం జనంసాక్షి: ఖమ్మం అర్బన్ మండలం వి. వెంకాటాయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ సోమవారం ఉదయం సాగర్ కాలువలో తల్లీ, బిడ్డ పడిపోయారు. ఈ సంఘటనలో తల్లి మృతి చెందగా, బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు.