కాశిబుగ్గలో దుర్గామాత విగ్రహం వద్ద అన్నదానం
వరంగల్ ఈస్ట్,అక్టోబర్ 01(జనం సాక్షి)
కాశీబుగ్గ శ్రీ విజయ దుర్గ వివేకానంద కాలనీ రోడ్ నెంబర్ 2 లో దుర్గామాత దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శనివారం మహా అన్నదాత కార్యక్రమంను భూక్యా మోతిలాల్ – ఝాన్సీ దంపతుల దాతలుగా ప్రారంభించినారు. వెయ్యి మందికి మహా అన్నదాన కార్యక్రమం చేపట్టినారు. ఈ కార్యక్రమంలో భూక్యా శ్యామ్ -పావని క్యాతం రంజిత్. చిలువేరు పవన్. బానోతు కిరణ్ నాయక్. గాదం కొమరయ్య. క్యాతం రాజు. దాసి మధు. బిట్ల రాజు.నందం రమాదేవి. భారతమ్మ. ప్రమీల. విజయ. రజిత. సాయి. వెంకటేష్. కాలనీవాసులు మహిళలు పెద్దలు పాల్గొన్నారు.