కుకట్‌పల్లిలో అగ్నిప్రమాదం
హైదరబాద్:కుట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో భారి అగ్ని ప్రమాదం జరిగింది.గత నెల రోజులగా మెట్రో సమిపంలో కొనసాగుతున్న ఎగ్జిబిషన్‌లో ఈ ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో ఎగ్జిబిషన్‌లోని 75 స్టాల్లు 4 లారీలు పూర్తిగా దగ్దమయ్యయి.విద్యుత్తుషర్ట్ సర్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అదికారులు భావిస్తున్నారు.ఎగ్జిబిషన్ నిర్వాహకులు అగ్ని ప్రమాదం నివారణకు సరైన ప్రమాణాలు పాటించలేదని ఆరోపణలు వినిపిస్తూన్నాయి.