కూతుర్ని హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి

హైదరాబాద్‌,జనంసాక్షి: హైదరాబాద్‌ షేక్‌పేటలోని వినాయక్‌నగర్‌లో ఓ తల్లి తన ఏడేళ్ల కుతుర్ని హత్యచేసి తానూ ఆత్యహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.