కేటీపీఎన్ 11వ యూనిట్లో సాంకేతిక లోపం
ఖమ్మం: రాష్ట్రంలో మరోసారి విధ్యుత్తు సమస్య తలెత్తింది. ఖమ్మం కేటీపీఎన్ 11వ యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 550 మెగావాట్ల విధ్యుదుత్పత్తికి అంతరాయమేర్పడింది. సాంకేతిక లోపం సరిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.