కొండూరి వారి వీధిలో అన్నదానం
వరంగల్ ఈస్ట్ అక్టోబర్ 01(జనం సాక్షి)
ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని చౌరస్తా కొండూరు వారి వీధి లో శ్రీ దుర్గా నవరాత్రి అన్నప్రసాద ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నం వడ్డించిన తెరాస రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి. ఈ కార్యక్రమంలో దుర్గా మాత ఉత్సవ కమిటీ సభ్యులు గోపి కిషన్ లహోటి, రామ్ కిషోర్, నవల్ కిషోర్ ముద్దాడ తో పాటు తదితరులు పాల్గొన్నారు…..