కొడవటూరులో అట్ల బతుకమ్మ సంబరాలు
బచ్చన్నపేట సెప్టెంబర్ 29 (జనం సాక్షి) బచ్చన్నపేట మండలం . కొడవటూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రూప ఆధ్వర్యంలో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అట్ల బతుకమ్మ పండుగ సంబురాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అమ్మవారికి . అట్లు. దోశలు. నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహించారు మహిళలు ఆటపాటలతో కోలాటాలతో అట్ల బతుకమ్మను సాగనంపారు