కోటను సందర్శించిన మాజీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13(జనం సాక్షి)
ఖిలావరంగల్ కోటను కుటుంబంతో సహ సందర్శించిన భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబిసి మాజీ అధ్యక్షులు కాటం నర్సింగ్ యాదవ్ గురువారం సందర్శించారు. వారితో పాటు మాజీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వనబోజు శ్రీనివాస్, ఓబిసి జిల్లా కార్యవర్గం సభ్యులు సురేష్ రావడం జరిగింది. వీరిని మాజీ రాష్ట్ర ఓబిసి కార్యదర్శి పుప్పాల రాజేందర్ రీసీవ్ చేసుకొని కోటలోని కాకతీయ సామ్రాజ్య కట్టడాలను చూపించి, వాటి చరిత్రను వివరించడం జరిగింది.