కోర్టుకు కేటాయించిన స్థలం కబ్జాకు యత్నం
హైదరాబాద్ : కేపీహెచ్‌బీ అంబేద్కర్‌నగర్‌లోని మియాపూర్ కోర్టుకు కేటాయించిన 5 ఎకరాల స్థలం కబ్బాకు ఇద్దరు వ్యక్తులు యత్నించారు. 927 సర్వే నంబర్‌లో కంచెవేసి కబ్జాకు యత్నించిన ఇద్దరిని న్యాయవాదులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.