కోర్టుకు హాజరైన కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: సకల జనుల సమ్మె సందర్భంగా నమోదైన కేసు విచారణ నిమిత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఒకటో మెట్రోపాలిటన్‌ చీఫ్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరైన కిషన్‌రెడ్డి తనపై అక్రమంగా వేసే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె తరహాలో అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్లు కిషన్‌రెడ్డి తెలియజేశారు.

తాజావార్తలు