కోర్టులో లొంగిపోయిన విజయకాంత్‌

చెన్నై: డీఎండీకె అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్‌ గురువారం తిరునల్వేలి కోర్టులో లొంగిపోయారు. విజయ్‌ కాంత్‌ తిరునల్వేలి జిల్లా పర్చటన సందర్భంగా ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆ జిల్లా ్నపభుద్వ న్యాయవాధి ముత్తుకరుప్పన్‌ కోర్టులో పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.