కోహెడలో బంద్‌ ప్రశాంతం

 

కోహెడ విపక్షాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపునకు కోహెడలోమంచి స్పందన కనిపించింది. దుకాణాలు, కార్యాలయాలు, పాఠశాలలు , బ్యాంకులు మూసివేశారు. అన్ని పార్టీల నాయకులు పట్టణంలో తిరుగుతూ తెరచివున్నవాటిని కూడా మూయించారు. బస్సులు కూడా తిరగడం లేదు.