ఖమ్మంలో బాడీ బిల్డింగ్ పోటీలు
ఖమ్మం: ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. జూనియర్స్, మాస్టర్స్… తదితర విభాగాల్లో దేశం నలుమూలల నుంచి వచ్చిన కండలవీరులు పాల్గోన్నారు. ఆదివారం ఫైనల్ పోటీలను నిర్వహంచనున్నారు.