ఖమ్మంలో మితిమిరిన ఇసుక మాఫీయా అరచకాలు : ఎంవీఐ కార్యలయంపై ఇసుక మాఫీయా దాడి
ఖమ్మం : రాష్ట్రంలో ఇసుక మాఫీయా మళ్లీ చెలరేగిపోయింది. సత్తుపల్లి ఇసుక అక్రమ రవాణాశాఖ సిబ్బంది ఇసుక అక్రమంగా తరలిస్తున్న కొంత మందిపై కేసు నమోదు చేసి విచారణకు అదేశించడంతో దానికి అగ్రహించిన దుండగలు వారి పై దాడికి దిగారు. దినితో ఎంవీఐ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు, రంగం లోకి దిగి దాడికి నలుగురు దుండగలను అదుపులోకి తీసుకున్నారు.