ఖమ్మంలో స్పికర్‌కు తెలంగాణ సెగ
ఖమ్మం : ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న స్పికర్ నాదెండ్ల మనోహర్‌కు తెలంగాణ సెగ తగిలింది. జిల్లా కేంద్రంలోని స్థానిక జేఏసీ నేత ఒకరు స్పీరును తెలంగాణపై నిలదీశారు. దీంతో స్పీకర్ నాదేండ్ల మనోహర్ తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని దాటవేశారు. ఆసమయంలో స్పికర్ వెంట ఉన్న డిప్యూటి స్పికర్ మల్లు బట్టి విక్రమార్క మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మౌనంగా ఉన్నారు.