ఖమ్మం డీసీసీబీకి తెదేపా నుంచి ఇద్దరి నామినేషన్
ఖమ్మం : డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతొంది, డీసీసీబీ అధ్యక్ష పదవికి తెదేపా నుంచి ఇద్దరు అభ్యర్థులు దాఖలు చేశారు. ఆరుగురు డైరెక్టర్ల బలంతో అధ్యక్ష పదవికి కాంగ్రెస్ అభ్యర్థి కూడా నామినేషన్ వేశారు.