ఖమ్మం డీసీసీబీ అధ్యక్ష అభ్యర్థిపై కుదరని ఏకాభిప్రాయం
ఖమ్మం : డీసీసీబీ అధ్యక్ష అభ్యర్థిపై తెదేపాలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం కోసం పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు డీసీఎంఎన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు రేపటికి వాయిదా పడ్డాయి.