ఖమ్మం డీసీసీబీ, డీసీఎంఎన్ గెల్చుకున్న తెదేపా
ఖమ్మం : జిల్లా డీసీసీబీ, డీసీఎంఎన్ పదవులను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఖమ్మం డీసీసీబీలో 19 స్థానాలకు గాను తెదేపా -సీపీఐ కూటమి 13, కాంగ్రెస్ 6 స్థానాలకు కైవసం చేసుకున్నాయి. డీసీఎంఎన్‌లో 9 డైరెక్టర్లకు తెదేపా-సీపీఐ కూటమి 6, కాంగ్రెస్ 3 గెల్చుకున్నాయి.