ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం లో ఎన్నికల ప్రచారంలో పాలేరు బి.ఆర్.ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి.
ఖమ్మం.తిరుమలాయపాలెం.(నవంబర్ 14) జనం సాక్షి.
గత పది సంవత్సరాలు గా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని చూస్తున్నారు..
2014 కు ముందు తెలంగాణ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నారు.
2018 కంటే ముందు బలవంతంగా ఒక నాయకుడు మీ గ్రామాన్ని కార్పొరేషన్ లో కలిపాడు.నేను ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి కార్పొరేషన్ నుంచి తిరిగి గ్రామపంచాయతీ చేశా.
పార్టీలు చూడకుండా గ్రామంలో అడిగిన వారికి సహాయం చేశా.
పార్టీలకు అతీతంగ మీరందరూ కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి..మాయమాటలు చెప్పి కొంతమంది పాలేరు నియోజకవర్గం లో తిరుగుతున్నరు.
ఇప్పుడు నామీద పోటీ చేస్తున్న వ్యక్తి కి ఇక్కడ ఓటు ఉందా, ఆయన స్తానికుడా.నిన్నటి వరకు కేసీఆర్ కాళ్ళు మొక్కిన వారు ఇప్పుడు దెయ్యం అని తిడుతున్నారు.. టిక్కెట్ రాకపోతే తిడతారా.
ఎవరు యాక్షన్ చేస్తున్నారో ప్రజలకు తెలుసు.
డిసెంబర్ 3వ తేదీన నువ్వు బుక్క పూసుకుంటా అన్ని గ్రామాల్లో చెప్తున్నావు..నువ్వు బుక్క పుసుకుంటావో..ఉచ్చ పోసుకుంటావో.
పేద ప్రజల గుండెల్లో గూడు గట్టుకుంది కందాళ ఉపేందర్ రెడ్డి. మాత్రమే.స్థానికుడు ప్రజల కష్టనష్టాలు.తెలిసినవాడు,
చూసినవాడు : బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణు మాట్లాడుతూ.
ఎమ్మెల్యే కందాళ గ కాకుండా వారి సతీమణి,కుమార్తెలు నిత్యం ఏదో రకంగా మనతో
ఖమ్మం రూరల్ మండలం గోల్లగూడెం గ్రామంలో ఎన్నికల పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి
ఈగడ్డ మీద పుట్టిన మీ బిడ్డను అయినా ఉపేందర్ రెడ్డిని ఆశీర్వదించండి.