గరిష్ఠ స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రత
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. రామగుండంలో 43.6, హైదరాబాద్‌లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.