గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసిన దుబ్బ పల్లె సర్పంచ్
జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బ పల్లె గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు తోడబుట్టిన అన్న అన్న వలె సర్పంచ్ ఎరవెల్లి నరేష్ రావు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ చేపట్టిన శ్రీమంత కార్యక్రమం కు ఆడబిడ్డల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా అక్కడున్న ప్రజానీకం సర్పంచ్ నరేష్ రావును అభినందించారు. ఈ ఈ ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు గడ్డం రమేష్, ఎర్రవెల్లి సంధ్య రాణి, అంగన్ వాడి టీచర్ రాజకుమారి, వైద్యా ధికారులు, ఏఎన్ఎం సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.