గాంధీభవన్‌లో రాజీవ్ వర్ధంతి
హైదరాబాద్ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని గాంధీభవన్‌లో నిర్వహించారు. రాజీవ్ చిత్రపటానికి పీసీసీ అధినేత బొత్స, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.