గిట్టు బాటు ధర కోసం ఖమ్మం మార్కెట్లో ఆందోళన

ఖమ్మం : పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ఖమ్మం మార్కెట్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. మిర్చికి గిట్టుబాటు ధర చెల్లించేంతవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు.