గిరిజనేతర రైతుల రాస్తారోకో
ఇల్లందు: గిరిజనేతర రైతులకు వహణీలు ఇవ్వాలంటూ ఇల్లందులో రైతులు అందోళన చేపట్టారు. పట్టణంలోని బుగ్గవాగు వంతెరపై నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. గంటసేపు చేపట్టీన ధర్నాతో ట్రాపీక్ కీలోమీటరుకు పైగా నిలిచిపోయింది.