గే హక్కులను వ్యతిరేకించిన భారత్

India Supports Russian Resolution against Gay Rights at UN

ఐరాస: ఐక్యరాజ్య సమితిలో స్వలింగ సంపర్కు(గే)ల హక్కులను భారత్ వ్యతిరేకించింది. ఐరాస సిబ్బందిలోని గే లకు అధికారిక ప్రయోజనాలను తొలగించాలని రష్యా జనరల్ అసెంబ్లీ కమిటీలో ప్రవేశ పెట్టిన తీర్మానానికి భారత్ మద్ధతిచ్చింది. ఈ తీర్మానానికి 43 దేశాలు మద్ధతివ్వగా, 80 దేశాలు వ్యతిరేకించాయి. దీనితో ఆ తీర్మానం వీగిపోయింది.