గొంగుపల్లిలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు
పూడూరు :మండల పరిధిలోని గొంగుపల్లిలో బుధవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు జరిగిది. ఈసందర్భంగా రాజేంద్రనగర్‌లోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పాల్గోని పంట సాగుపై సలహాలు, సూచనలు అందించారు.