గోదారమ్మకు తీరని కష్టాలు
భద్రాచలం, న్యూస్‌టుడే : భద్రాచలం గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన గోదావరిమాత విగ్రహం అలనాపాలనా పట్టించుకోవడం లేదు మట్టి పట్టి అపరిశుభ్రంగా తయారైంది.ఎప్పుడో ధరింపజేసిన చీర వర్షాలకు చీకిపోయింది. పక్కనే ఎతైన ప్రహరీ కూలింది.అధికారులూ… కాస్త పట్టించుకోండి.