గోరంట్ల శ్రీనివాసు కుటుంబాన్ని పరామర్శించిన రాజనాల శ్రీహరి
వరంగల్ ఈస్ట్,సెప్టెంబర్ 29(జనం సాక్షి)
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఎల్బి నగర్ ప్రాంతానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు గోరంటల రాజు గారి సొదరడు గోరంటల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యం వల్ల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించిన తెరాస రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి గారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు శ్రీకాంత్, ప్రకాష్, నోమేష్, పండు, సాయిరాం తో పాటు తదితరులు పాల్గొన్నారు….