గ్యాస్‌ వినియోగదారుల రాస్తారోకో

నవీపేట : హెచ్‌పీ వంటగ్యాస్‌ సిలిండర్లు గతనెల రోజులుగా సరఫరా చేయకపోవడంతో నవీపేలో  వినియోగదారులు ఆందోళనకు దిగారు బాసరా రహదారిపై మహిళలు రాస్తారోకో నిర్వహించిరు పండగ సమయాల్లో గ్యాస్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురువుతున్నామని అవేదన వ్యక్తం చేశారు ఎస్పైసుధాకర్‌ యాజమాన్యంతో మాట్లాడి సిలిండర్లు సరఫరా అయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.