ఘనంగా ఎంగిలి పువ్వుల బతుకమ్మ సంబరాలు
శామీర్ పేట్, జనం సాక్షి :
ఎంగిలి పువ్వుల బతుకమ్మ. మొదటి రోజు శామీర్ పేట్ గ్రామంలో మహిళలతో కలిసి ఎంపీపి దాసరి ఎల్లుబాయిబాబు బతుకమ్మ ఆటలు ఆడి పాడారు. ఈ కార్యక్రమం లో మహిళలు, పిల్లలు పాల్గొన్నారు.
25 ఎస్పీటీ -1: బతుకమ్మ ఆడుతున్న మహిళలు