ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

రెబ్బెన, మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లోని కోదండ రామాలయంలో హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హోమం, అర్చన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతోపాటు పరిసర భక్తులు పాల్గొన్నారు.