చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత పూజ
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 01(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని దేశాయిపేట రోడ్డు గణేష్ నగర్ లో శనివారం శ్రీ చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత పూజ ఘనంగా నిర్వహించారు అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విగ్రహ దాత గజ్జి భాస్కర్, విజయ జయలక్ష్మి, సాయి, తేజ, సాన్విక, పుప్పాల రమేష్, చాపర్తి సునీల్, ఆదిత్య, హరీష్, అక్షయ్, దేవా, నాని, శ్రీను సుమన్, నాని, కాసాని యాదగిరి తదితరులు పాల్గొన్నారు