చర్లలో యువతి అనుమానాస్పద మృతి

ఖమ్మం, జనంసాక్షి: చర్లలో ఒక యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఆ యువతి శవాన్ని బంధువులు గుట్టుచప్పుడు కాకుండా సమాధి చేశారు. యువతి అనుమానస్పద స్థితికి సంబదించి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.