చింతలపాడులో విద్యుదాఘతంతో దంపతుల మృతి
ఖమ్మం : ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం చింతలపాడులో విద్యుదాఘతంతో దంపతులిద్దరూ మృతి చెందారు. ఈ దుర్గటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. తీగలపై బట్టలు ఆరేస్తుందగా కరెంటు షాక్ కోట్టి భార్య మృతి చెందగా ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్త కూడా మృతి చెందాడు.