చిన్నారులకు అక్షరాభ్యాసం అంగన్వాడి సెంటర్లో

పెద్దవంగర జూన్ 13(జనం సాక్షి )పెద్దవంగర మండల గంట్ల కుంట గ్రామం లోని అంగన్వాడి సెంటర్ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు
 ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చింతల భాస్కర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు అదేవిధంగా ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాన్వాయ్ గూడెం రోడ్డుకు మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పాషా,పంచాయతీ కార్యదర్శి అశోక్,ఏఎన్ఎం నాగజ్యోతి, అంగన్వాడి టీచర్లు స్వరూప, ఇందిరా, ఆశ వర్కర్లు,జిలుకర రాధిక, శోభ,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు
Attachments area