చెరువులో పడి వృద్దురాలి మృతి

నవీపేట: దరియాపూర్‌ కాలనీ సమీపంలోని చెరువులో పడి పందిరి భూమవ్వ(65) అనే వృద్దురాలు మృతి చెందింది. సంఘటనా స్తలికి పోలీసులు చురుకుని మృత దేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.