చెరువులో వదిలిన చేప పిల్లలు ను స్థానిక సర్పంచ్

పెద్దవంగర అక్టోబర్ 20(జనం సాక్షి )పెద్దవంగర మండల బొమ్మకల్ గ్రామ గురువారం ఊరు చెరువులో 64 వేయ్యేల చేప పిల్లలు
ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు కనుకుంట్ల నరేష్ స్థానిక గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి దీపిక సోమనాసింహారెడ్డి, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు చిల్ల సహదేవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్వాల సోమయ్య తొర్రూర్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కొత్తూరు రమేష్ తో కలిసి చేప పిల్లలను చెరువులో వదిలేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గిరగాని ఐలయ్య గ్రామ పార్టీ అధ్యక్షులు రెడ్డి బోయిన గంగాధర్,
భాషబోయిన యాకయ్య, పిట్టల యాకయ్య, దాసరి సంపత్, తదితరులు పాల్గొన్నారు