చైనాలో కఠినంగా నిబంధను అము
కొత్త కేసు నమోదు కాకుండా చర్యలు
ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న కర్మాగారాలు
న్యూఢల్లీి,మార్చి23(జనం సాక్షి ): కరోనాపై పోరాటంలో చైనా విజయం దిశగా దూసుకుని పోతోంది. కొత్తగా కేసు నమోదు కాకుండా చూసుకుంటోంది. సాధించింది. కొత్తగా వైరస్ బారినపడ్డ స్థానికు సంఖ్య గణనీయంగా తగ్గినట్టు గత మూడు రోజుగా వ్లెడిరచిన నివేదికల్లో చైనా తెలిపింది. చైనా అత్యంత కఠినమైన నిర్ణయాతో ప్రజ కదలికను కట్టడి చేస్తూ హుబై ప్రావిన్స్‌లో ఆర్థిక కార్యకలాపాన్నింటికి చెక్ పెట్టి చైనా పాకు ఈ విజయం సాధించారు. ఉదాహరణకు, సామాజిక భద్రతా ఫీజును, వినిమయ ఫీజును రద్దు చేయడం, ఫిన్‌టెక్ సంస్థ ద్వారా వారికి రుణాు అందించడం వంటి చర్యు చైనా ప్రభుత్వం తీసుకుంది. కమ్యూనిస్ట్ దేశం కావడంతో కఠిన నిర్ణయాు తీసుకోవడమే గాకుండా కఛ్చింతగా అము చేయగలిగారు. చైనాలో కరోనా చికిత్సు అందించిన ఆసుపత్రును సైతం మూసివేశారు. ఈ నె 10న వూహాన్‌లో స్వయంగా పర్యటించిన అధ్యక్షుడు జిన్ పింగ్, వైరస్‌ను తాము జయించినట్టేనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై హుబేయ్, వూహాన్ ప్రాంతాల్లో ఆంక్ష సడలింపు ప్రారంభం అయింది. సరిహద్దును తిరిగి తెరిచి రాకపోకకు అనుమతించారు. దాదాపు మూడున్నర నె క్రితం వుహాన్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు మెగులోకి వచ్చిన తరువాత గత మూడు రోజుగా వుహాన్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారికంగా ప్రకటించే స్థితికి చేరుకుంది. శనివారం కొత్తగా 46 కేసు నమోదయినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వ్లెడిరచింది. గడచిన నాుగు రోజుతో పోల్చితే కేసు సంఖ్య పెరిగినా, బాధితుల్లో విదేశా నుంచి వచ్చినవారే అధికంగా ఉన్నట్టు తెలిపింది. శుక్రవారం నాటికి 41 కేసు నమోదు కాగా, వీరంతా విదేశా నుంచి వచ్చిన చైనా పౌరులేనని గుర్తించారు. వుహాన్‌లో ఎటువంటి కొత్త కేసు నమోదు కాలేదని.. ఇప్పటికే పాజిటివ్ ఉన్న వారిలో కూడా కొంత మంది కోుకొని
ఇళ్లకు వెళ్తున్నారని నేషనల్ హెల్త్ మిషన్ ప్రకటించింది. ఇదే సమయంలో చైనాలో కరోనా వైరస్ కారణంగా మరణించిన మృతు సంఖ్య 3,270కు చేరిందని కమిషన్ పేర్కొంది. మొత్తం 81 వే మందికి పైగా ఇన్ఫెక్షన్ సోకగా, 72,703 మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 6,013 మందికి చికిత్స కొనసాగుతోందని పేర్కొంది. ప్రావిన్స్ పరిధిలోని లోరిస్క్ ప్రాంతంలో ఉద్యోగాు చేసుకునేందుకు, పనుకు వెళ్లేందుకు, ప్రజు బయట తిరిగేందుకూ అనుమతించారు. ఇదే సమయంలో చైనాను మరో భయం కూడా వెన్నాడుతోంది. రెండో సారి కరోనా వ్యాపించే అవకాశాు కూడా ఉండటమే ఇందుకు కారణం. చైనాకు సరాసరిన రోజుకు 20 వే మంది వివిధ దేశా నుంచి వస్తుంటారు. ఇదే చైనా పాకుకు ఆందోళన కలిగిస్తోంది. బీజింగ్ సహా అన్ని విమానాశ్రయాకు వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికుంతా తప్పనిసరిగా 14 రోజు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాన్న ఆదేశాు జారీ చేసి, అందుకోసం కొన్ని హోటల్స్‌ను క్వారంటైన్ కేంద్రాుగా మార్చింది. ఇచైనా తరువాత ఇటలీ, ఇరాన్ దేశాపై పెను ప్రభావాన్ని చూపింది. చైనా గట్టున పడిపోగా, మిగతా దేశాు ఆ స్థాయిలో ఆంక్షను అము చేయలేకపోతున్నాయని నిపుణు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా కఠిన చర్యు తీసుకోవడం వ్లనే ఇది సాధ్యమయ్యిందని అంటున్నారు.
తెరుచుకుంటున్న కర్మాగారాు
కరోనా వైరస్ బారి నుంచి కోుకుంటున్న చైనా దేశంలోని వూహాన్ నగరంలో సాధారణ పరిస్థితు నెకొంటున్నాయి. హుబే ప్రావిన్సులోని వూహాన్ నగరంతోపాటు ఆయా ప్రాంతాల్లో ఏడు కార్ల తయారీ, వాహనా విడి భాగా తయారీ కర్మాగారాున్నాయి. కరోనా వైరస్ బారి నుంచి వూహాన్ నగరం కోుకుంటుండటంతో డాంగ్పెంగ్ హోండో ఆటో సోమవారం వెయ్యిమంది కార్మికును కర్మాగారానికి తీసుకువచ్చింది. కరోనా వైరస్ ఉద్భవించిన తర్వాత వూహాన్ నగరంలోని ఆటోమోటివ్ పరిశ్రమను చైనా ప్రభుత్వం మూసివేసింది. కరోనా ప్రభావం వ్ల దెబ్బతిన్న కార్ల పరిశ్రమను తిరిగి తెరుస్తున్నారు. వూహాన్ నగరంలోని డాంగ్పెంగ్ హోండా ఆటో కంపెనీలో పనిచేసేందుకు వెయ్యిమంది కార్మికు తిరిగి హాంకౌ రైల్వేస్టేషనుకు రావడంతో వారిని 30 బస్సుల్లో వూహాన్ డెవప్‌మెంట్ జోన్‌కు తరలించినట్లు చైనా ప్రభుత్వ గ్లోబల్ టైమ్స్ వ్లెడిరచింది. వూహాన్ నగరంలో 500 ఆటోమోటివ్ కాంపోనెంట్ కంపెనీు ఉండటంతో వీటిల్లో తిరిగి ఉత్పత్తి త్వరలో ప్రారంభిస్తామని చైనా అధికాయి చెప్పారు. కార్ల తయారీ కర్మాగారాల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు అనుమతించినట్లు చైనా వర్గాు వ్లెడిరచాయి.