చేనేత కార్మికుల నిరాహారదీక్ష
వడ్డేపలి: మండలంలోని రాజోలి గ్రామంలో నాలుగు రోజులుగా చేనేత కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వం నిర్మిస్తున్న వరద గృహాలలో చేనేత కార్మికులుకు ఇళ్లను కేటాయించాలని వారు డిమాండ్ చేస్తునారు. తమ సమస్యలను తీరేదాకా పోరాడుతామని వారు చెబుతున్నారు.