చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు … కిలో బంగారం స్వాధీనం

హైదరాబాద్‌ : పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని మంగళహాట్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.