ఛార్జీల పెంపుపై బొత్సను కలిసిన ఎస్‌ఎఫ్‌ఐ

హైదరాబాద్‌ ,జనంసాక్షి: విద్యార్థుల బస్‌పాస్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదన విరమించుకోవాలలంటూ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల బుధవారం రవాణా శాఖమంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. బస్‌పాసుల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ వారు ఈ సందర్భంగా బొత్సకు వినతిపత్రిం సమర్చించారు.