ఛార్జీల పెంపుపై భగ్గుమన్న పాలమూరు రైతన్న
మహబూబ్‌నగర్ : కరెంట్ ఛార్జీల పెంపుపై పాలమూరు రైతన్న కన్నెర్ర చేశాడు. గద్వాల మండలం అనంతారం సబ్ స్టేషన్ వద్ద పెంచిన ఛార్జీలను తగ్గించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.