జగన్‌కు కలిసిన ఎమ్మెల్యే కృష్ణదాస్‌

హైదరాబాద్‌; చంచల్‌గూడ జైలులో వైఎస్‌ఆర్‌ కాంగ్రేస్‌ పార్టీ అధ్యక్ష్యుడు,ఎంపి జగన్మోహన్‌ రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ ఈ రోజు కలిసారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ పరిస్థితిని జగన్మోహన్‌ రెడ్డి ధర్మానను అడిగి తెలుసుకున్నారు.
ఇదిలా ఉండగా , రంగారెడ్డి జిల్లా పార్టీ కన్వీనర్‌ జనార్థన్‌రెడ్డి కూడా ఈ రోజు జగన్‌ను కలిసారు.